చూపుడు వ్రేలు

చూపుడు వ్రేలు (విచారణ జ్ఞానము)

Ref. న ఉత్పద్యతే వినాజ్ఞానం విచారేణ అన్యసాధనైః 
విచారణ లేకుండా ఎన్ని సాధనలు చేసినప్పటికీ జ్ఞానము ఉదయించదు. 
(సరైన క్రమ విచారణ వల్లనే జ్ఞానదోయము కలుగును. - శంకరాచార్యులు.)


ఏదైనా వేదాంత గ్రంథమును ఆత్మపద్ధతి, ఈశ్వరపద్ధతిలో బాగుగా విచారణ చేసి, వస్తునిశ్చయజ్ఞానం పొందుట. 


వివేకచూడామణి, అష్టావక్రగీత, వాసుదేవ మననము etc.

తత్వాలు వింటూ, అర్థం చేసుకుంటూ, మీకు అందిన భావమును కాగితం పై వ్రాయవలెను.

 tatvaalu.blogspot.in